Results 1 to 1 of 1
  1. #1
    New Arrivals
    Join Date
    Oct 2011
    Posts
    1

    T

    Default Osaravelli telugu movie Review

    Follow us on Social Media







    Iam4all.com latest update news world news,Government Departments Details,govt department information,india news,ap news,political news,tollywood news, telugu news.
    నటీనటులు ఎన్టీఆర్, తమన్నా, ప్రకాశ్*రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్* రెడ్డి తదితరులు.
    కథ: వక్కంతం వంశీ
    మాటలు: కొరటాల శివ
    పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్
    సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
    యాక్షన్: రామ్-లక్ష్మణ్
    కళ: రవీందర్
    లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర
    సమర్పణ: బి బాపినీడు
    స్క్రీన్*ప్లే, దర్శకత్వం: సురేందర్*రెడ్డి.
    నిర్మాత: బివివియస్ ఎన్ ప్రసాద్

    గతంలో అశోక్ సినిమా ఫలితం నన్ను,సురేందర్ రెడ్డిని నిరాశపరిచింది.సిక్సర్ కొట్టాలనుకున్నామూడు పరుగులే తీశాం. ఈసారి మాత్రం బంతి స్టేడియం దాటుతుంది. సూరి అంత బాగా తీసాడు. ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని చూసుకుంటున్నప్పుడు తను ఎంత బాగా తెరకెక్కించాడో అర్దమైంది. నేను నా భాధ్యతగా కొత్త తరహా సినిమా చేసా. ఆదరించే భాధ్యత అభిమానులదే అంటూ ఊసరవెల్లి ఆడియో పంక్షన్ లో ఎన్టీఆర్ చెప్పారు.అయితే అంతా ఆ మాటలు సినిమా విజయాన్ని ఆశిస్తూ చెప్పిన మాటలుగా భావించారు. అయితే అభిమానులనే ఈ చిత్రాన్ని గట్టెక్కించాలని ఆయన డైరక్ట్ గా అడిగారని ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అర్దమవుతోంది. ఓ రివెంజ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎక్కడో సెకెండాఫ్ లో వచ్చే ట్విస్ట్ కోసం కథని మొదటి నుంటి దాచిపెట్టి నడపటంతో చాలా ఇబ్బందికరంగా మారింది. ఇక హాంకాంగ్ చిత్రం Vengeance (2009)ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ మాత్రం ఊసరవిల్లిగా తన పరిధి మేరకు నటన,డాన్స్ లుతో ఆద్యతం నిలబెట్టే ప్రయత్నం చేసాడు.

 

 

Tags for this Thread

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •